భారతదేశంలో 7.6 లక్షల మందికి పైగా పిల్లలకు మానసికసామర్థ్యాలపెంపు

భారతదేశంలో 7.6 లక్షల మందికి పైగా పిల్లలకు మానసికసామర్థ్యాలపెంపు పత్రికాప్రకటన

భారతదేశంలో 7.6 లక్షలమందికిపైగాపిల్లలకుమానసికసామర్థ్యాలపెంపు సిప్అకాడమీఇండియాభారతదేశంలో 15 సంవత్సరాలుగాఉనికిచాటుకుంటోంది

5 ఆగస్టు208: భారతదేశంలో (7.6లక్షలకు (0.76మిలియన్ల కు పైగా బాలలు సిప్అ కాడమీ ఇండియా చేపడుతున్న వివిధ కార్యక్రమాల ద్వారా తమమానసిక సామర్థ్యాలను గణనీయంగా పెంచుకొని ప్రయోజనంపొందుతున్నారు . 15వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సిప్అ కాడమీ ఇండియా వారి విద్యార్థుల ద్వారా వివిధ నైపుణ్యాల ప్రదర్శనను నిర్వహిస్తోంద,  ఆ విద్యార్థులు తమ విద్యాపరమైన అన్వే షణల్లో ప్రావీణ్యం సాధించడంతో పాటు సృజనాత్మకమైన ఆలోచనా విధానంవారిలో నెలకొల్పడానికీ, ఆత్మవిశ్వాసం పెరుగుదలకూ ఇది సాయ పడు తుంది ,  విద్యాపరమైన నైపుణ్యం,/ లేదా వృత్తిపరమైన ప్రయత్నాల్లో ఇప్పుడు గణనీయమైన ఎత్తులకు ఎదిగిన తమ అనేక మంది పూర్వ విద్యార్థులను హాజరుపరచడానికి కూడా ఈసందర్భాన్ని సిప్అకాడమీ ఇండియా ఉపయోగించుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒకప్రత్యేకమైనసావనీర్‌నువిడుదలచేయడంతోపాటు15వవార్షికోత్సవాన్నివేడుకచేసుకోవడానికిభారతదేశంలోనివివిధప్రాంతాల్లోఅనేకఇతరజాతీయస్థాయికార్యక్రమాలనుచేపడుతోంది.

ఈసందర్భంగా, శ్రీదినేశ్విక్టర్, ఎండి, మాట్లాడుతూ తమ విద్యార్థుల విజయానికి సాక్షులు కావడం సిప్అకాడమీ ఇండియాకు అత్యంత సంతృప్తికరమైన, గర్వకారణమైన అంశమని పేర్కొన్నారు. “విద్యార్థులకు అబాస్కస్శిక్షణ, సృజనాత్మక ఆలోచన కల్పించాలనే భావనకు మార్గ దర్శకుల్లో మేముకూడాఉన్నాం, ఈప్రయాణంలోఎదుర్కొన్నసవాళ్ళుఎన్నోఉన్నప్పటికీ, ఫలితాలువిశిష్టంగాఉన్నాయి. ప్రతివిద్యార్థికీ తెలివికిసంబంధించినసామర్థ్యంఉందన్నదిమావిశ్వాసం. మెదడుసామర్థ్యాలుఎల్లప్పుడూఅనంతంగాఉంటాయనిప్రశంసపొందుతూఉంటాయి. అయితేసరైనశిక్షణావిధానంలేనట్టయితేచాలామందిపిల్లలుతమసామర్థ్యాన్నిఅందుకోలేరు. సిప్అకాడమీ ఇండియా తాలూకు ప్రపంచస్థాయి కార్యక్రమాలు పిల్లలువాళ్ళుసాధారణంగాసాధించేదానికన్నాగణనీయంగాసాధించడానికిదోహదపడతాయి.

విద్యాపరమైనవిజయాలనుపిల్లలుఆస్వాదిస్తూనే, పర్యవసానంగాఅత్యున్నతఆత్మవిశ్వాసంవల్లకూడాప్రయోజనంపొందగలుగుతారు. కేవలం భారతదేశంలోనే కాకుండా, యుకె, యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్త తదితర అభివృద్ధిచేంది దేశాలో కూడా మాపూర్వ విద్యార్థులు అనేకమంది అపారమైన విజయాలను సాధించారని చెప్పడానికి సంతోషిస్తున్నాం”అనిశ్రీవిక్టర్తెలిపారు.

సిప్అకాడమీఇండియావిజయాలనుసిప్అకాడమీమలేసియావ్యవస్థాపకుడుశ్రీకెల్విన్థామ్అభినందిస్తూ, భారతదేశంలో కార్యకలాపాలు అత్యంత విజయవంతం అయ్యాయనీ, సిప్అకాడమీ ఇండియా మొత్తంప్రపంచంలోని కార్యకలాపాలన్నిటినీ అధిగమించిందనీ తెలిపారు. “వివిధ ఫ్రాంఛైజీదేశాల్లోసిప్అకాడమీఇండియాబ్రహ్మాండమైన, సాటిలేనివృద్ధిసాధించింది. తత్ఫలితంగా, వారుప్రపంచకార్యకలాపాలనుఅధిగమించారు, మిగిలినదేశాలుఅనుసరించడానికిఒకఆదర్శప్రాయమైననమూనాగాఆవిర్భవించారు”అనిశ్రీకెల్విన్థామ్అన్నారు.

2003లోఒకకార్యక్రమంతో, 3 ఉద్యోగులతో, ప్రధానంగా తమిళనాడు లో కొద్ది ఫ్రాంచైజీలతో ప్రారంభమయిన సిప్అకాడమీఇండియా ఇప్పుడు 5 కార్యక్రమాలను నడుపుతోంది, ప్రస్తుతం 23 రాష్ట్రాల్లో 300 నగరాలకువ్యాపించింది, భారతదేశంలో 300 పాఠశాలలో భాగస్వామ్యం కలిగి 800 కేంద్రాలద్వారాకార్యకలాపాలునిర్వహిస్తోంది. 2016లో, మా స్టర్ఫ్రాంచైజర్అంతర్జాతీయ కార్యకలాపాలను సిప్అకాడమీ ఇండియా తమ ఆధీనంలోకి తీసుకుంది, ఇప్పుడుప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

సిప్అకాడమీఇండియా 15వవార్షికోత్సవానికిచిహ్నంగాచేయతలపెట్టినఇతరజాతీయస్థాయికార్యక్రమాలు 15వవార్షికోత్సవాల్లోభాగంగా, సిప్అకాడమీఇండియాఈక్రిందికార్యక్రమాలనిర్వహించాలనియోచిస్తోంది:సిప్బాలలుతమభవిష్యత్తుకోసంమొక్కలునాటారు.

15 నగరాల్లో, సిప్అకాడమీఇండియాఫ్రాంచైజీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు&భాగస్వాములుప్రభుత్వకార్యక్రమాలతోఅనుసంధానమవుతారు, మనపిల్లలఆరోగ్యవంతమైనభవిష్యత్తుకోసంపర్యావరణాన్నిసుసంపన్నంచేయడానికిమొక్కలునాటుతారు. ఈ మొక్కలను స్థానికమున్సి పాలిటీ నుంచి స్వీకరిస్తారు, ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాల్లో నాటుతారు. దీన్ని 4 ఆగస్టు 2018నచేపట్టాలనినిర్ణయించాం. ఆప్రకారంచెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఔరంగాబాద్, జలగావ్, నాగపూర్, నాందేడ్, న్యూఢిల్లీ, రాంచీ, జంషెడ్‌పూర్, భోపాల్‌లలోమొత్తం 8,500 మొక్కలు నాటడం జరిగింది. ఈజాతీయస్థాయికార్యక్రమంలో 1,000కిపైగాసిప్సభ్యులుపాలుపంచుకున్నారు.

అవగాహనకలిగించడంకోసంప్రధాననగరాల్లో 2,800 మందిసిప్బాలలర్యాలీ

5 ఆగస్టురోజున, ఏడాదిపొడుగునాచెట్లునాటాలనికోరుతూ, 2,800 మందికిపైగాసిప్అకాడమీఇండియాబాలలు 15 నగరాల్లో ర్యాలీ నిర్వహించారు. 3 రకాల చెట్లునాటాలని చెప్పడం దీని వెనుక ప్రధాన ఉద్దేశం, అవి- మామిడి, వేప, ఉసిరి వేపచెట్టు వరదలను నియంత్రించి మనపర్యావరణాన్నిపరిరక్షిస్తుంది, మట్టి కోతను తగ్గిస్తుంది, లవణీకరణను తక్కు వచేస్తుంది. ఒక ఉష్ణమండల చెట్టుగా ఉసిరి గొప్ప వైద్య గుణాలను అందిస్తుంది. మామిడిచెట్లు నీటిని పడగట్టడంలో, లవణీకరణను తొలగించడంలో, గాలిని శుభ్రపరచడంలో, నీటి ఆయ కట్లలోప్రవాహాన్నిపెంచడంలోసాయపడతాయి. అవి ఆహారాన్నీ, గూడూను కేవలంమనుషులకేకాదు, వన్యజీవాలకుకూడాకల్పిస్తాయి.

అవగాహననుసృష్టించేనడకనుకొన్నికీలకమైనప్రాంతాల్లోకూడాబాలలునిర్వహించారు:

ఢిల్లీ- ఇండియాగేట్- రాజ్‌పథ్ ,,,కోల్‌కతా- విక్టోరియామెమోరియల్హాల్,,,హైదరాబాద్-నెక్లెస్రోడ్,,,బెంగళూరు- కబ్బన్పార్క్,,,చెన్నై- బీసెంట్నగర్బీచ్  సిప్అకాడమీఇండియా తన 15 సంవత్సరాల ప్రయాణంలో అనేక“మొదటిస్థానాలు”సాధించింది:

  1. భారతదేశంలో6 లక్షలమందివిద్యార్థులమానసికసామర్థ్యాన్నిపెంపొందించేతరహాసంస్థఇదిమాత్రమే.
  2. దేశంలోనైపుణ్యంపెంపుదల, అభివృద్ధిలోకనీసస్థాయివిజయానికిహామీఇచ్చినమొట్టమొదటిసంస్థకూడాఇదే, సాధించలేనట్టయితే“నగదువాపసు”హామీనిఈసంస్థప్రవేశపెట్టింది.
  3. జాతీయస్థాయిలోవిద్యార్థుల్లోసృజనాత్మకతనుఅభివృద్ధిచేయడానికికార్యక్రమాలునిర్వహిస్తునమొదటికంపెనీసిప్అకాడమీఇండియా.
  4. అన్నిఫ్రాంచైజీలనూఅనుసంధానించేలా 250 నగరాలవ్యాప్తంగాఒకఆన్‌లైన్వ్యవస్థఉన్నమొదటిపిల్లలనైపుణ్యఅభివృద్ధికంపెనీకూడాభారతదేశంలోఇదే
  5. మాతృసంస్థద్వారాఅంతర్జాతీయకార్యకలాపాలనుచేపట్టినఏకైకఅబాకస్కంపెనీఇది
  6. పాఠశాలల్లోచదివేనైపుణ్యాలపెంపుదలపైఒకహామీనిఇచ్చినమొదటికంపెనీ.
  7. దీనికితోడు, సిప్అకాడమీఇండియావందలాదిఔత్సాహికపారిశ్రామికవేత్తలనుసృష్టించింది, వారిలోదాదాపు 80%మహిళలే

సిప్అకాడమీఇండియాగురించి:

సిప్అకాడమీఇండియాప్రైవేట్లిమిటెడ్చెన్నైప్రధానకేంద్రంగాపనిచేస్తున్నఒకకంపెనీ, ఇదిభారతదేశంలోనిసుమారు 300 నగరాల్లో  800 కేంద్రాలద్వారాపనిచేస్తోంది. విద్యార్థుల్లోమానసికమైనసామర్థ్యంమీదఒకగణనీయమైనప్రభావంసృష్టించాలన్నదార్శనికతతోఐఐటిముంబాయి, ఐఐటిఅహ్మదాబాద్పూర్వవిద్యార్థిఅయినదినేశ్విక్టర్దీన్నిస్థాపించారు. సిప్అకాడమీ ఇండియాకు ఆదృక్పథాన్నికార్య రూపంలో నిరూ పాంతరీ కరించగలిగే సామర్థ్యంఉంది… ఇదిమా వివిధకార్యక్రమాలద్వారా విజయంసాధించిన విద్యార్థులద్వారాప్రదర్శితమవుతోంది. భారతదేశవ్యాప్తంగా 300కుపైగాపాఠశాలలతోసామరస్యంగాపనిచేయడంద్వారా, బాలలలోనైపుణ్యాభివృద్ధినిపెంచడానికి, అది ఒక ఫ్యాషన బుల్ప్ర కటన కావడానికి ఎంతో ముందుగానే, దానికి కట్టుబడిఉండే వృత్తినిపుణుల బృందాన్నిసృష్టించింది. సిప్అకాడీ ఇడియా“ఒక సామాజికవ్యవస్థతో కూడిన లాభ దాయకమైన సంస్థకోసం”అనే విశిష్టతకలిగిఉంది. సిప్అకాడమీఇండియాస్వీయప్రేరేపకతాసంస్కృతి, వృత్తినైపుణ్యంతోకూడినస్వేచ్ఛ, సంస్థాగత మైనపనితీరునుపెంపొందించేన్యాయవర్తనకలిగినఒకసంస్కృతినిప్రోత్సహిస్తోంది.

సిప్అబాకస్:

భారతదేశంలోమనపిల్లలఅంకగణితనైపుణ్యాలుసంతృప్తకరస్థాయికిదిగువనఉన్నాయి, ఇది ప్రాథమిక &మాధ్యమిక పాఠశాలల స్థాయిల్లో సంపాదించుకోవలసిన ఒకముఖ్యమైన నైపుణ్యం అని మనకుతెలుసు. సిప్అకాడమీ ఇండియా తన“అంకగణిత మేథావి పోటీ”నినిర్వహిస్తోంది, ఇదిభారతదేశంలో 2017లో, 500కు పైగా పాఠశాలల్లో 2, 3 & 4 తరగతుల నులక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఒకపోటీకార్యక్రమం. ఈపోటీలో 2 లక్షల మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు, కేవలం 88,000 మందిపిల్లలు(44%) celdjcs 25%కు పైగా స్కోరును సాధించ గలిగినట్టు ఈ కార్యక్రమపలితాలు వెల్లడింటాయి. ఇదో భయంకరమైన పరిస్థితి. సిప్అకాడమీ విద్యార్థులు అంకగణిత లెక్కలను చాలా తక్కువకాల వ్యవధిలో, చాలాఎక్కువస్థాయికచ్చితత్వంతోఆత్మస్థైర్యంతోపరిష్కరించగలరు. సిప్అకాడమీఇండియాద్వారా 1 లక్షకుపైగావిద్యార్థులుతర్ఫీదుఅయ్యారు, వారి అంకగణిత నైపుణ్యాలు వారు శిక్షణ తీసుకోవడానికి ముందుతో పోలిస్తే 5 రెట్లుపెరిగాయి. తల్లితండ్రులు తెలియజేసిన కీలకమైన ప్రయోజనాల్లో పిల్లల్లో ఏకాగ్రత స్థాయిలు, వినేసైపుణ్యాలు, దృశ్యపరమైన మెమొరీతో సహా పెరిగినట్టువెల్లడయింది, ఇదివారి ఆత్మవిశ్యాసానిపెంచుతుంది, నేర్చుకొనేసామర్థ్యాన్నిపెంపొందిస్తుంది.

ఎంఐకిడ్స్:

బారతదేశంలోని పాఠశాల విద్యార్థుల్లో 32% మంది తమ సొంతమాతృభాషలోని అక్షరాలను కూడా గుర్తు పట్టలేకపోతున్నారని ఎఎస్ఇఆర్ 2014లోనిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. తమ ఎంఐకిడ్స్కార్యక్రమంతో సిప్అకాడమీ ఇండియా భారతదేశవ్యాప్తంగా 400 కు పైగా పాఠశాలలతోభాగస్వామ్యంకలిగిఉంది, ఆంగ్లసమాచారనైపుణ్యాలనునేర్పిస్తోంది. 2005లోచేపట్టినఈఅభ్యాసం62,000 మందికి పైగా పిల్లలు నిమిషానికిసగటున 32 ఆంగ్లపదాలనుచదివేసామర్థ్యంతోసహాఈకార్యక్రమంతాలూకుప్రాథమికమైనమాడ్యూల్స్పూర్తిచెయ్యడానికిదారితీసింది.

గ్లోబల్ఆర్ట్:

గ్లోబల్ర్ట్అనేది ఒక విలక్షణమైన ప్రక్రియతోకళనుఉపయోగించిపిల్లల్లోసృజనాత్మకతనుపెంచేవిశిష్టమైనకార్యక్రమం. గ్లోబల్ఆర్ట్ప్రోగ్రామ్ 2005 నుంచి భారతదేశంలో నడుస్తోంది. ఆలోచనలను అన్వేషించి, వ్యక్తీకరించి, వాటిని కాగితం మీద అనువదించడం కోసం డ్రాయింగ్ & రంగులు వేయడం పై పిలల్లో స్వాభావికంగా ఉన్న ప్రేమను అనుకూలంగా ఉపయోగించుకొని, వారు మూసపద్ధతులకు భిన్నంగా ఆలోచించడానికి సాయప డడ డంకోసం  ఒకక్రమానుగతమైన, వ్యవస్థీకృతమైనపాఠ్యప్రణాళిక రూపొందించడంజరిగింది. అంతర్జాతీయచిత్రకళకూడాపిల్లల్లోపరిశీలననూ, ఏకాగ్రతనూపెంచుతుంది. ఇప్పటివరకూ, 55,000 మందిపిల్లలుఈకార్యక్రమంద్వారాశిక్షణపొందారు, వారిలోదాదాపు 6,000 మంది పిల్లలు అత్యున్నత స్థాయికిచేరుకున్నారు, సృజనాత్మకంగాఆలోచించేనైపుణ్యాలను, పాఠశాలలోనూ, దాని బయటామిన్న గా ఉండే ఆత్మ విశ్వాసాన్నీ సంపాదించుకున్నారు.

 సిప్అమోల్:

సిప్అ మోల్అ నేది 5-6½  సంవత్సరాల వయోవర్గానికి చెందిన పిల్లల్లో జీవన నైపుణ్యాలుఅభివృద్ధిచెయ్యడానికిఉద్దేశించినఎన్‌రిచ్‌మెంట్ప్రోగ్రాం. ఒకప్రత్యేకమైనప్రోగ్రామ్‌గా, ఇది పిల్లలను స్వతంత్ర అభ్యాస కుని గామార్చడం ద్వారా వారిని మరింత తెలివి కలిగిన వారుగా మార్చాలన్న దృక్పథంకలిగినది. ఇది 18 రాష్ట్రాల్లో 375 కేంద్రాల్లోవిజయవంతంగానడుస్తోంది.

విస్టాఅకాడమీ:

విస్టాఅకాడమీప్రోగ్రామ్పిల్లలమీదకేంద్రీకృతమైనది, దీనిదృక్పథంసవివరమైనపరిశోధనతరువాతఅభివృద్ధిచెయ్యడంజరిగింది. దీన్నిబడులలోని పాఠ్య ప్రణాళికలోభాగంగాఉండేలాడిజైన్చేశారు, 2009 నుంచితమిళనాడు&పుదుచ్చేరిల్లోఇదివిజయవంతంగానడుస్తోంది. విస్టా అకాడమీ ఇప్పటివరకూ 50,000 మందికిపైగాపాఠశాలవిద్యార్థులలోఅంకగణితనైపుణ్యాలనుఅభివృద్ధిచేసింది, ప్రస్తుతం 6,000 పిల్లలుఉన్న 21 పాఠశాలల్లోనడుస్తోంది.